తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం( Mani Ratnam ) లాంటి దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం కమల్ హాసన్( Kamal Haasan ) తో తన దైన రీతిలో సినిమాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో పెను సంచలనాలను సృష్టించినప్పటికి ఇప్పుడు తను చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లకు తను ఏమాత్రం తీసిపోననే గుర్తింపును కూడా సంపాదించుకోవాలని తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా మణిరత్నం నుంచి ఒక సినిమా వస్తుందంటే అందరిలో చాలా మంచి అంచనాలైతే ఉంటాయి.ఒకప్పుడు ఆయన విజువల్ వండర్స్ ని తెరకెక్కించి ప్రేక్షకుడి యొక్క దృష్టి కోణాన్ని మార్చిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం.ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక ఇంతకుముందు ఆయన చేసిన ‘పెన్నియన్ సెల్వన్’ సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయిన కూడా తమిళంలో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అందుకే ఇప్పుడు కమల్ హాసన్ తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.అందుకోసమే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని కమల్ హాసన్ తో ఒక భారీ ప్రయోగం అయితే చేస్తున్నాడు.ఇక ఇందులో ఐశ్వర్యరాయ్ కూడా నటిస్తుండటం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు కమల్ హాసన్ తో చేస్తున్న ఈ సినిమా ఒక వినూత్న ప్రయోగంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.అందువల్లే మణిరత్నం చేసే సినిమాల్లో చాలావరకు ఒక కొత్త బ్యాక్ డ్రాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు…