విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

స్కూల్లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను  డీఈఓ సస్పెండ్ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా( స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.

 Teacher Suspended For Misbehaving With Female Students, Teacher Suspended, Fem-TeluguStop.com

దీని పై విచారణ చేయాలని పలువురు ఉపాద్యాయులతో డీ ఈఓ రమేష్ కుమార్ కమిటీని వేశారు.

వారి స్కూల్లో విచారణ చేపట్టగా, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తేలింది.

దీంతో సదరు ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్ చేస్తూ మంగళవా Rajanna Sirisilla District ) కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థినులతో రం ఉత్తర్వులు జారీ చేశారు.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు జిల్లాను వదిలి వెళ్ళవద్దని స్పష్టం చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube