అభిమానులను కలవర పెడుతున్న పుష్ప 2... ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కాకూడదంటూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం గా రాబోతున్న పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

 Bunny Fans Feel Tension About Pushpa 2 Movie, Allu Arjun,pushpa 2, Sukumar, Arya-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 6 తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ సినిమా షూటింగ్ పై దృష్టి సారించారు.ఇక ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియోలు కాని పాటలు కాని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది.

Telugu Allu Arjun, Arya, Pushpa, Sukumar-Movie

ఈ సినిమా పక్క బ్లాక్ పోస్టర్ హిట్ అవుతుందనే ధీమా ప్రతి ఒక్క అభిమానులను ఉంది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా 90% షూటింగ్ పూర్తి అయిందని మరొక రెండు వారాలలో షూటింగ్ పూర్తి చేసేసి గుమ్మడికాయ కొట్టాలనే ఆలోచనలో సుకుమార్( Sukumar ) ఉన్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విషయంలో అభిమానులు కొంత కలవర పాటుకు గురి అవుతున్నారు.

Telugu Allu Arjun, Arya, Pushpa, Sukumar-Movie

సినిమా ఇండస్ట్రీలో గుడ్ సెంటిమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ సెలబ్రిటీలను అభిమానులను వెంటాడుతూ ఉంటాయి.అల్లు అర్జున్ కు కూడా పుష్ప 2 విషయంలో ఓ బాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందని అభిమానులు కంగారు పడుతున్నారు.గతంలో సుకుమార్ డైరెక్షన్లో హీరోగా బన్నీ నటించిన ఆర్య సినిమా ఎంతో మంచి సక్సెస్ అయ్యింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చిన ఆర్య 2 అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు దీంతో మరోసారి సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అంటూ కంగారు పడటమే కాకుండా ఈ బాడ్ సెంటిమెంట్ రిపీట్ కాకూడదని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube