రాకాసి బల్లితో కుక్కలు భయంకరమైన పోరాటం.. వీడియో చూస్తే గుండె గుబేల్..?

సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యపరిచే వీడియో వైరల్‌గా( Viral Video ) మారింది.ఈ వీడియోలో, రెండు కుక్కలు కలిసి ఒక పెద్ద రాకాసి బల్లిని( Monster Lizard ) నీటిలోనే వేటాడటం చూడవచ్చు.“నేచర్ ఇస్ బృటల్” అనే ఓ ఎక్స్ అకౌంట్‌లో ఈ అరుదైన వీడియో షేర్ చేశారు.ఇందులో, ఒక కుక్క( Dog ) ఆల్రెడీ నీటిలోకి దూకి బల్లిని నోటితో పట్టుకుని ఉంది.

 Two Dogs Hunting Monster Lizard Video Viral Details, Dogs, Viral News, Viral Vid-TeluguStop.com

మరో కుక్క ఒడ్డున నిలబడి ఉంటుంది.కొద్ది సేపటికి, రెండో కుక్క కూడా నీటిలో దూకి మొదటి కుక్కకు సహాయం చేస్తుంది.

కలిసి ఆ బల్లిని నీటి నుంచి బయటకు లాగుతాయి.ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.

కుక్కలు కూడా ఒక చిరుత పులుల లాగానే వేటాడుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు.

వీడియో మొదలైన వెంటనే ఆశ్చర్యపరిచే సీన్ కనిపిస్తుంది.ఒక కుక్క తన నోటిలో ఒక భారీ బల్లిని గట్టిగా నూట కరచుకుంది.సాధారణంగా చాలా ప్రమాదకరమైన ఈ బల్లి ఇప్పుడు కుక్క నోటిలో ఆట బొమ్మలాగా కనిపించింది.

ఓ కుక్క బల్లిని పట్టుకుని ఉండగా, మరో కుక్క ఒడ్డున నిలబడి ఉండి, ఆ తర్వాత నీటిలో దూకి మొదటి కుక్కకు సహాయం చేస్తుంది.

రెండు కుక్కలు కలిసి ఆ పెద్ద బల్లిని నీటి నుంచి బయటకు లాగుతాయి.బల్లి ఎంత పెద్దదైనా, ఎంత భయంకరమైనదైనా, ఈ రెండు కుక్కలు కలిసి దాన్ని జయించాయి.సాధారణంగా వేటాడే బల్లి ఇప్పుడు వేటాడబడుతోంది.

ఇది నిజంగా చాలా అరుదైన దృశ్యం! అయితే ఈ వీడియో చూసిన కొంతమంది కుక్కలు ఒక మొసలిని పట్టుకున్నాయేమో అని తమ భావించినట్లు కామెంట్లు చేస్తున్నారు.చాలామంది ఓ మై గాడ్ ఇది చాలా వింతగా ఉంది అని వ్యాఖ్యలు చేశారు దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube