తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.నిజానికి వాళ్లు చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగడం అనేది సాధారణంగా జరిగిపోతుంది.
మరి ఇందులో యంగ్ హీరోలు తమ వంతు పాత్రను పోషించడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కూడా కోరుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా( fauji ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక స్పిరిట్ సినిమాని కూడా తను లైన్ లో పెట్టాడు.
సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తీయబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అంటే ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందటం విశేషం…ఇక మొత్తానికైతే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి పాన్ ఇండియా స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఈ సినిమాకి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.
ఇక స్పిరిట్ సినిమాలో స్టార్ హీరోలు నటించబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.మరి వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు.కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే రన్బీర్ కపూర్, షాహిద్ కపూర్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నారనే వార్తలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి…
.