తన సినిమాతో రజినీకాంత్ ను బీట్ చేసిన గోపీచంద్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ప్రస్తుతం గోపీచంద్( Gopichand ) తనదైన రీతిలో చినమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Gopichand Beat Rajinikanth With His Movie , Gopichand , Srinu Whitela, Vishwam C-TeluguStop.com

శ్రీను వైట్ల ( Srinu Whitela )దర్శకత్వంలో చేసిన విశ్వం సినిమాకి రెండో రోజు భారీ కలెక్షన్లు వచ్చాయంటూ సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది.ఇక నిజానికైతే వేట్టయన్ సినిమాతో( Vettayan movie ) పోలిస్తే రెండో రోజు ఈ సినిమాకి టికెట్లు ఎక్కువగా బుక్ అయ్యాయని బుక్ మై షో ద్వారా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే రజనీకాంత్( Rajinikanth ) సినిమాని సైతం డామినేట్ చేస్తూ గోపి చంద్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

 Gopichand Beat Rajinikanth With His Movie , Gopichand , Srinu Whitela, Vishwam C-TeluguStop.com
Telugu Gopichand, Rajinikanth, Srinu Whitela, Vettayan, Vishwam-Telugu Top Posts

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న మిగతా ప్రాజెక్టుల మీద కూడా తను ఎక్కువ దృష్టిని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక విశ్వం సినిమాతో ( Vishwam Cinema )ఒక మంచి సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా చాలా సంవత్సరాల తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ నటించిన ఈ సినిమా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడం అనేది ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని కలగజేస్తుంది.

మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని రాబడుతుందనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈ సీజన్ ను బాగా క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

Telugu Gopichand, Rajinikanth, Srinu Whitela, Vettayan, Vishwam-Telugu Top Posts

ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమాతో గోపీచంద్ తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే శ్రీను వైట్ల కు కూడా మంచి విజయం దక్కడంతో తన నెక్స్ట్ సినిమాని కూడా స్టార్ హీరో తో చేయాలనే ఉద్దేశ్యంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు తమదైన రీతిలో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube