కూలి పని చేస్తున్న యాంకర్ లాస్య.. వైరల్ ఫోటోలు చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ లాస్య( Lasya )కు ప్రత్యేక గుర్తింపు ఉంది.చిన్న వయస్సులోనే కెరీర్ ను మొదలుపెట్టిన లాస్య బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా మెరిశారు.

 Anchor Lasya Photos Goes Viral In Social Media Details Inside , Lasya , Ancho-TeluguStop.com

ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా బాగానే ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్న లాస్య పలు ప్రముఖ కంపెనీలకు ప్రమోషన్స్ కూడా చేస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.లాస్యకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

Telugu Anchor Lasya, Lasya, Tollywood-Movie

యాంకర్ లాస్య ఇటుకలు మోస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు లాస్యకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటూ సోషల్ మీడియా( Social media ) వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లాస్య ఆ విధంగా ఇటుకలు మోస్తూ వీడియో చేయడం గమనార్హం.

Telugu Anchor Lasya, Lasya, Tollywood-Movie

లాస్య చేసిన పనిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.లాస్య ప్రస్తుతం పలు సినిమాలలో సైతం నటిస్తుండటం గమనార్హం.లాస్య తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

యాంకర్ లాస్య చీమ ఏనుగు జోక్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.లాస్య బిగ్ బాస్ షోలోకి రీఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

యాంకర్ లాస్య భర్తతో కలిసి యూట్యూబ్ లో చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.యాంకర్ రవి గురించి లాస్య ఒకింత సంచలన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

లాస్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.యాంకర్ లాస్య భవిష్యత్తు ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ యాంకర్ లాస్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube