నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం ( Nagarjunasagar Reservoir)ప్రస్తుతం నిండు కుండను తలపిస్తుంది.ప్రస్తుత ఇన్ ఫ్లో 51,445 క్యూసెక్కులు ఉండగా,అవుట్ ఫ్లో 51,444 క్యూసెక్కులుగా ఉంది.జలశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.60 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 Nagarjunasagar Reservoir Latest Information , Nagarjunasagar, Nagarjunasagar-TeluguStop.com

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాను ప్రస్తుతం 308,1702 టీఎంసీలుగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube