నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం ( Nagarjunasagar Reservoir)ప్రస్తుతం నిండు కుండను తలపిస్తుంది.

ప్రస్తుత ఇన్ ఫ్లో 51,445 క్యూసెక్కులు ఉండగా,అవుట్ ఫ్లో 51,444 క్యూసెక్కులుగా ఉంది.

జలశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.60 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాను ప్రస్తుతం 308,1702 టీఎంసీలుగా ఉందన్నారు.

ఆమెతో మళ్లీ నటించాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన సూర్య.. ఆ కండిషన్ తప్పనిసరి?