తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu September 03 October 2024-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.04

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.6.22 ల8.24

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.కుటుంబ సభ్యులతో.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి.

వృషభం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

మిథునం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.ఆర్థిక పురోగతి సాధిస్తారు.

కర్కాటకం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి.కీలక వ్యవహారాలలో వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి.సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

సింహం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు మాతృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి.పాత రుణాలు తీర్చగలుగుతారు.చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.వ్యాపారాలలొ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

తుల:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ప్రయాణ లాభలున్నవి.

వృశ్చికం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

ధనుస్సు:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

మకరం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు.దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నిరుద్యోగులు వారికి లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం:

Telugu October, Thursday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Ast

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.వ్యాపారాల విస్తరణకు శ్రీకారం చుడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube