రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ శ మీనా రామనాథన్.కోడె మొక్కు చెల్లించుకొని స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.
ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య,ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్,లడ్డు ప్రసాదం అందజేశారు.







