గణేష్ నవరత్రోత్సవాలు అంగరంగ వైభవంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం( Boinpalli )లో కొనసాగుతున్న గణేష్ పూజలు. గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుంకుమ పూజలు నిర్వహించారు.

 Ganesh Navratri Celebrations Are Full Of Grandeur, Ganesh Navratri Celebrations-TeluguStop.com

కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మంటప నిర్వహకులతో పాటు యూత్ సభ్యులు హాజరయ్యారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube