పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్న ప్రభాస్...కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.

 Prabhas Is Struggling For Perfection What Is The Reason Details, Prabhas, Rebel-TeluguStop.com

ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో( Kalki ) 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే మరొక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో నటించడమే కాకుండా దానికి తగ్గట్టుగా కొన్ని మెళుకువలను కూడా పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడో ప్రభాస్ అలా తయారవుతున్నాడట… ప్రస్తుతం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గాని వాళ్ళ హావభావాలు గాని ఎలా ఉంటాయో దానిమీద ఒక శిక్షణ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 Prabhas Is Struggling For Perfection What Is The Reason Details, Prabhas, Rebel-TeluguStop.com

దానికోసమే ఆయన తన సమయాన్ని కేటాయిస్తున్నాడట.ఏ పాత్ర చేసిన కూడా అందులో పర్ఫెక్ట్ గా ఉండాలి అనే విధంగానే ప్రభాస్ ముందడుగు వేస్తున్నాడు.ఎందుకంటే ప్రస్తుతం ఆయన రేంజ్ అనేది పెరిగిపోయింది.వరల్డ్ సినిమా స్థాయిని శాసించే స్థాయికి ప్రభాస్ ఎదిగాడు.ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది.కాబట్టి ఎవరూ కూడా తన నటన మీద కామెంట్స్ చేయకూడదనే ఉద్దేశంతోనే చిన్న చిన్న మేలుకోవాలని సైతం పాటిస్తూ ఆ క్యారెక్టర్ కి ఏం కావాలో తెలుసుకొని తనను తాను అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube