వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్( Venkatesh ) తనదైన రీతిలో సినిమాలను చేసు సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్నాడు.ఇక ఒకానొక సందర్భంలో ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని థియేటర్ కి రప్పించడం ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు.

 Former Star Heroine In Venkatesh Anil Ravipudi Movie , Venkatesh , Anil Ravipud-TeluguStop.com

శోభన్ బాబు గారి తర్వాత ఫ్యామిలీ హీరో గా గుర్తింపు పొందిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి.వెంకటేష్ ఒక ఫ్యామిలీ అనే కాకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే స్వభావమున్న నటుడు కావడం విశేషం.

అందుకే వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు.

 Former Star Heroine In Venkatesh Anil Ravipudi Movie , Venkatesh , Anil Ravipud-TeluguStop.com
Telugu Anil Ravipudi, Ppa, Sonali Bendre, Tollywood, Venkatesh-Movie

అలాంటి వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 అనే రెండు సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలుగా నిలవడం అలాగే వెంకటేష్ కి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకురావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ప్రస్తుతం వెంకటేష్ లాంటి స్టార్ హీరో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందడమే కాకుండా డిఫరెంట్ పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Telugu Anil Ravipudi, Ppa, Sonali Bendre, Tollywood, Venkatesh-Movie

ఇక ఇప్పటికే ఆయన తమిళం లో సూపర్ సక్సెస్ అయిన అసూరన్ సినిమాను నారప్ప ( Narappa ) పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలు ఆయన చాలావరకు ఒక సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక తన గత చిత్రం అయిన నిరాశపర్చినప్పటికీ ఈయన కామెడీ ఎన్టీయార్ టైనర్ గా చేసి మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు… ఇక ఈ సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన సోనాలి బింద్రే ( Sonali Bendre )కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube