రుద్రంగి లో బారి కొండచిలువ ప్రత్యక్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా :బారి కొండచిలువ( Python ) ప్రత్యక్షం రుద్రంగి కాలేజ్ ఏరియాలో బారి కొండచిలువ ఇండ్ల మాధ్యలోకి వచ్చింది దానిని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురై ఎక్కడ ప్రాణహాని చేస్తుందో అని గ్రహించి బండరాళ్ళతో కర్రలతో కొట్టి చంపారు.

 Big Python Spotted In Rudrangi ,big Python ,rudrangi , Rajanna Sirisilla Distr-TeluguStop.com

వర్షాలు కురుస్తున్న సందర్భంగా గుట్ట ప్రాంతం నుండి వన్యప్రాణులు విష సర్పాలు వస్తున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube