రుద్రంగి లో బారి కొండచిలువ ప్రత్యక్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా :బారి కొండచిలువ( Python ) ప్రత్యక్షం రుద్రంగి కాలేజ్ ఏరియాలో బారి కొండచిలువ ఇండ్ల మాధ్యలోకి వచ్చింది దానిని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురై ఎక్కడ ప్రాణహాని చేస్తుందో అని గ్రహించి బండరాళ్ళతో కర్రలతో కొట్టి చంపారు.

వర్షాలు కురుస్తున్న సందర్భంగా గుట్ట ప్రాంతం నుండి వన్యప్రాణులు విష సర్పాలు వస్తున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

అక్కడ ఏం జరగలేదు… ఈ వివాదాన్ని పెద్దది చేయదు… డైరెక్టర్ బాబి షాకింగ్ కామెంట్స్!