ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ మంజూరీకై మంత్రి ఉత్తమ్ సిఫారస్

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వం సూర్యాపేట జిల్లా( Suryapet District )లో కొత్తగా ఏర్పాటు చేసిన పాలకవీడు మండలంలో అత్యధికంగా గిరిజన జనాభా ఉంటుంది.దీనితో ఇక్కడ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోతు మోతిలాల్ నాయక్ రాష్ట్ర మంత్రి,హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )ని కోరగా సంబంధిత శాఖను అభ్యర్థిస్తూ తన సిఫారసు లేఖను అందజేశారు.

 Tribal Welfare School Sanctions Minister Uttam Sifaras , Suryapet District ,m-TeluguStop.com

శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ.శరత్ కు ఆ లేఖను అందజేసినట్లు మోతీలాల్ తెలిపారు.మంత్రి సిఫారస్ లేఖను అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సాధ్యమైనంత వరకు లేఖపై పరిశీలనచేసి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube