వైరల్ వీడియో: గేదెను కాటేసిన పాము.. చివరకి.?

సాధారణంగా పాములు( Snakes ) అంటే చాలామందికి భయం.ఇందుకు గల ముఖ్య కారణం.

 Snake Attacked Buffalo What Happened Next Video Viral Details, Snake Attack ,buf-TeluguStop.com

పాములు చాలా విషపూరితమైన జంతువు.ప్రాణహాని కలిగించడంలో పాముల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే కాదు.

చివరికి పాములను చూస్తే మనుషులే కాదు.అడవి జంతువులు కూడా ఒక్కోసారి భయానికి లోనవుతాయి.

కొన్ని సందర్భాలలో కొండచిలువ, నాగుపాము లాంటివి చూసి అడవికి రారాజు అయినా సింహం కూడా భయంతో వెనకడుగు వేసిన సందర్భాలు కూడా మనం చాలానే చూసాం.అయితే తాజాగా పాము, గేదేకు( Buffalo ) సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్( Viral ) అవుతున్న వీడియో ఆధారంగా పాము, గేద ముఖాముఖిగా వచ్చినప్పుడు వాటి ప్రవర్తన చూసి ఒక్కసారిగా మనం ఆశ్చర్యానికి లోనవ్వల్సిందే.వీడియోలో మనం ముందుగా పాము ముందుకు వస్తుంది గేదె.ఆ గేదెను పాము ప్రమాదకరంగా భావించి వెంటనే పాము దాని ముఖంపై కాటు వేయడం మనం గమనించవచ్చు.అయినా కానీ.గేద చాలా ప్రేమగా పామును దగ్గరకు వెళ్లి లాలించడం మనం చూడవచ్చు.

అంతేకాకుండా., గేద అదే పనిగా ఆ పాము గేదె నాకడం చూస్తే కాస్త శాంతించిందనే చెప్పాలి.ప్రస్తుతం ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా ఆ పామును అక్కడ నుంచి తరిమి కొట్టకుండా వీడియో తీయడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇక మరికొందరు అయితే ఆ గేదే క్షేమంగానే ఉందా.? లేదా.? అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో ఇలా పాడిపశువుల దెగ్గర పాములు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube