శివగంగా లిఫ్ట్ పైప్ లైన్ పగిలి కొట్టుకుపోయిన పత్తిచేను

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం వెల్లటూరు గ్రామ పరిధిలోని శివగంగా ఎత్తిపోతల పథకం ద్వారా నేడు నీటిని విడుదల చేశారు.నీటి విడుదల చేసిన గంటల వ్యవధిలోనే వెల్లటూరు గ్రామానికి చెందిన గడ్డం వీరయ్య అనే రైతు పొలంలో పైల్ లైన్ పగిలి,నీటి ప్రవాహానికి అతని మూడు ఎకరాల పత్తి చేను మొత్తం కొట్టుకొనిపోయిందని బాధిత రైతు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

 Sivaganga Lift Pipe Line Burst Cotton Crop Washed Away, Sivaganga Lift Pipe Line-TeluguStop.com

గతంలో కూడా ఇదే విధంగా మిర్చి పంట కొట్టుకుపోయి నష్టపోయాయని,ఇప్పుడు పత్తి చేను పోయిందని,తనకు జీవనాధారమైన పంట కొట్టుకుపోయి దిక్కులేని స్థితిలో ఉన్నానని,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తనను ఆదుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube