రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జాతీయ పథకాన్ని ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ,
అదనపు కలెక్టర్ ఎన్.
ఖీమ్య నాయక్ , ఎస్పీ అఖిల్ మహాజన్ ల ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన్నందుకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ , చేతుల మీదుగా ప్రశాంశ పత్రాలను అందజేశారు.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ గౌడ్ , ఎస్ఐ రమాకాంత్ , కానిస్టేబుల్ సతీష్ , హెచ్.
విష్ణు మూర్తి లు సేవ పథకలు అందుకున్నారు.