నల్లగొండ జిల్లా వాసికి పీహెచ్డీలో డాక్టరేట్

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన కొండ్రెడ్డి వనజ పీహెచ్డీలో డాక్టరేట్ పొందారు.ఆమె జంతుశాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉత్తరప్రదేశ్ లోని మొనాడ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.

 Resident Of Nalgonda District Got Doctorate In Phd, Nalgonda District , Doctora-TeluguStop.com

జంతుశాస్త్రంలో కాన్పూర్ వద్ద గంగానదిలో అకశేరుకాల యొక్క కాలానుగుణ గతిశీలతను విశ్లేషించటం అనే అంశంపైన డాక్టర్ కపిల్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు.వనజ నల్లగొండ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

పీహెచ్డీ పట్టా రావటంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు,సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube