వీడియో: లేడీ ఆఫీసర్‌తో పోలీస్ ఇన్‌స్పెక్టర్ అఫైర్.. చితకబాదిన భార్య..

రీసెంట్‌గా ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్( Police Inspector ) జీవితం ఊహించని విధంగా నవ్వుల పాలయ్యింది.అతడిని తన భార్య అందరి ముందే పట్టుకుని వీర కొట్టుడు కొట్టింది.

 Police Inspector's Affair With Lady Officer's Wife Is Crushed By The Video, Poli-TeluguStop.com

దానికి కారణం ఆయన వేరే లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో అఫైర్ పెట్టుకోవడమే అని తెలుస్తోంది.ఆయన, భార్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మరో స్త్రీ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌తో అతడు రాసలీలలు చేస్తూ భార్య కుటుంబాల సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు.దీంతో వాళ్ళందరూ అతడిని ఆమెను బాగా కొట్టారు.

ముజఫర్‌నగర్‌లో( Muzaffarnagar ) పనిచేస్తున్న ఒక మగ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు, ఆగ్రాలో పనిచేస్తున్న ఒక ఆడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో అక్రమ సంబంధం ఉందని తెలిసింది.వీరిద్దరూ ఒక ప్రభుత్వ గృహంలో కలిసి రొమాన్స్ చేస్తున్నట్లు ఆ మగ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ భార్య కుటుంబం చూసింది.

వారిద్దరినీ అక్కడే పట్టుకున్నట్లు ఆ కుటుంబం చెప్పింది.

వాళ్లు ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను అందరూ చూస్తుండగానే కొట్టారు.కొందరు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ కుటుంబం వారిద్దరినీ చాలా దారుణంగా కొట్టింది.ఈ ఘటన వల్ల స్థానికంగా చాలా ఉద్రిక్తత నెలకొంది.

ఈ విషయంపై ప్రజలు తీవ్రంగా స్పందించారు.ఇద్దరు పోలీసు అధికారులు తమ విధులను, సమాజం పట్ల బాధ్యతను విస్మరించారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ మేల్ ఇన్‌స్పెక్టర్‌పై నోయిడాలో( Noida ) కూడా విమర్శలు వచ్చాయి.ఇప్పుడు ఆయన చట్టపరంగా మాత్రమే కాకుండా, తన ఉద్యోగం, సమాజంలో గౌరవం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది.అంతేకాకుండా, ఆ ఆడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది.పోలీసులు విధులను నిర్వర్తించకుండా ఇలా సరసాలు ఆడుతున్నారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube