తపాలా పథకాలపై వెల్జీపూర్ గ్రామా ప్రజలకు కు అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం మండలం, వెల్జీపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో తపాల శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని తపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు నిర్వహించారు.

 Awareness Conference For The Village People Of Veljipur On Postal Schemes, Aware-TeluguStop.com

ఈ సందర్భంగా తపాలా అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ,ఉడుతల రజిత ,ఉడుతల వెంకటేష్ , తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్ సాయిరాం,వెల్జీపూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సంజీవ్, ఇతర తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube