అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటో తెలుసా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ‘పుష్ప 2( Pushpa 2 )’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

 Do You Know The Reason Behind The Differences Between Allu Arjun Sukumar-TeluguStop.com

కానీ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లని రీ షూట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా డిసెంబర్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్( Sukumar and Allu Arjun ) మధ్య కొంతవరకు విబేధాలు అయితే వచ్చాయట.ఇక ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడం గురించే ఇలాంటి విభేదాలు వచ్చి ఉంటాయని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.ఇక పుష్ప సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకుంది.

 Do You Know The Reason Behind The Differences Between Allu Arjun Sukumar-అల-TeluguStop.com

ఇక దాని మాదిరిగానే పుష్ప 2 సినిమా కూడా అలాంటి ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందని అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు చాలా వరకు ప్రయత్నం చేసి వాళ్ళ పూర్తి ఎఫర్ట్ ను పెట్టి ఈ సినిమాని చేస్తున్నారు.

అయినప్పటికీ ఈ సినిమా విషయంలో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ 100 % సాటిస్ఫాక్షన్ తో అయితే లేనట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా డిసెంబర్ 6 నుంచి మరోసారి పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత తగ్గిపోతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ విషయం మీద పుష్ప 2 టీమ్ నుంచి ఏదైనా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందా లేదనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube