ఏంటి భయ్యా.. ఆ చేపకు ఏమైంది.. అలా ఎంజాయ్ చేస్తున్నాయి.?

ఈ సంవత్సరం ఇంకా వర్షాకాలం( Monsoon ) మొదలు అవ్వకముందుకే దేశం అంతట వర్షాలు కురవడం అందరికీ ఆనందం కలిగిస్తుంది.ఇక ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం మనం గమనిస్తూనే ఉన్నాం.

 Viral Video Hundreds Of Fish Dancing In Shenyang Flooded River Details, China, F-TeluguStop.com

వర్షాలకారణంగా ఇప్పటి వరకు వివిధ దేశాలలో వందలాదిమంది చనిపోయారు.వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు.

అనేకమంది వారి నివాసాలను కోల్పోయారు.పెద్దఎత్తున్న పంట నష్టం కూడా వాటిల్లింది.

ఇకపోతే మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసాయి.అనేక చోట్ల ఇలా భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇప్పటివరకు కొందరు మృతి చెందారు.

ఇలా పలుచోట్ల వర్షాల కారణంగా చాలా మంది మృతి పడిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.ఇకపోతే తాజాగా వర్షం సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.తాజాగా చైనా దేశంలోని( China ) అనేక ప్రాంతాలలో 73 ఏళ్ల అనంతరం అతిపెద్ద వర్షపు తుఫాను సంభవించింది.ఈ తుఫాను రావడంతో ఒక్కసారిగా నదిలోని చేపలు( Fish ) స్పందించాయి.

ఇక వైరల్ గా మారిన వీడియోలో నది నుంచి చేపలు బయటకు రావడం మనం చూడవచ్చు.

నదిలోని చేపలు అన్నీ కూడా ఒక్కసారిగా అటు ఇటు దూకడం మనం వీడియోలో గమనించవచ్చు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను ఓ చైనీస్ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్( Viral ) అయ్యింది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.చేపలకు తెగ సంతోషం వేసినట్లు ఉంది అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube