ఇదేందయ్యా ఇది.. చేతిలో గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్న లోకో పైలట్..

ప్రస్తుతం వర్షాకాలం( rainy season ) నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ దెబ్బతో నది ప్రవాహక ప్రాంతాలలో నివసిస్తున్న చాలామంది ప్రజలు అనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Is This A Loco Pilot Holding An Umbrella In His Hand And Driving The Train, Loco-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఓ రైలు క్యాబిన్లోకి భారీ వాన కారణంగా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి.దీంతో రైలు లోకో పైలట్ చేసేది ఏమీ లేక గొడుగు పట్టుకుని మరి రైలు నడిపాడు.

సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ప్రస్తుత వర్షాకాలం మేపద్యంలో భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో చెరువులు, కాలువలు, నదులు ఇలా అన్ని నీటితో నిండిపోయి జలకళ సంతరించుకుంది.కొన్నిచోట్ల నీటి ప్రవాహానికి పొలాలు కొట్టుకుపోతుండగా మరి కొంతమంది వాన వల్ల ఫుల్ జ్యూస్ తో ఉన్నారు.తాజాగా ఓ రైల్లో లోకో పైలట్ క్యాబిన్ నుంచి వాన కురవడంతో గొడుగు పట్టుకుని మరి రైలు( train ) నడిపిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే ఆ రైలు పైభాగం కాస్త డ్యామేజ్ కావడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక తాను తడవకుండా గొడుగు అడ్డం పెట్టుకొని ట్రైన్ నడిపి శభాష్ అనిపించుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ వీడియో పై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ ఘటన భారతదేశంలో( India ) ఎక్కడ జరిగిందో మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు.ఇకపోతే ఈ వీడియోలో సదరు లోకో పైలట్ తన మొఖం కనబడకుండా మేనేజ్ చేశాడని.లేకపోతే మొదటగా రైల్వే నుండి సస్పెండ్ చేస్తుందని భావించినట్లు ఉన్నాడు కాబోలు అని కాందరు కామెంట్ చేస్తుండగా.

మరి కొందరేమో., ఆయన చేసిన పనికి శభాష్ అంటూ మెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు.

కొందరేమో ప్రభుత్వం రైల్వేలో ఆ పురోగతి చేశాం.ఈ పురోగతి చేశాం.

అంటున్న కానీ., ఇలాంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదా అంటూ ఘాటుగా స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube