ఈ సినీ సెలబ్రిటీస్ అందరూ రాజుల కుటుంబానికి చెందినవారు !

గొప్ప గొప్ప వంశాలలో పుట్టిన వారందరూ కూడా గొప్పగానే బ్రతుకుతారు అలాగే వారి రాయల్ లుక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి వారు చేసే ప్రతి పనిలో రాయల్ నేచర్ కనిపిస్తూనే ఉంటుంది.ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన సినీ రంగంలో కూడా కొంతమంది రాజవంశస్తులు ఉన్నారు.

 These Celebs Have Their Own Kingdoms Aditi Rao Hydari Saif Ali Khan Prabhas Deta-TeluguStop.com

అది కాకుండా వారు స్టార్ సెలబ్రెటీస్ గా కూడా కొనసాగుతున్నారు.మరి ఆ రాజ వంశస్థులు ఎవరు? ఏ వంశానికి చెందినవారు ? వారి ప్రస్తుత సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అదితి రావు హైదరి

Telugu Actors Dynasty, Kingdoms, Dynasty Actors, Krishnam Raju, Nawabali, Prabha

కొన్ని తెలుగు సినిమాలలో నటించిన అదితి( Aditi Rao Hydari ) ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది.సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ అమ్మడు.హిందీ చిత్ర సీమలో ఆమె చాలా సినిమాల్లో నటించింది.ఇక ఆమె ఇటీవల నటించిన హీరామండి సినిమా నటిగా ఆమెకు ఒక గొప్ప స్థాయిని తీసుకొచ్చింది.ఈమె రా కేవలం నటిగానే కాదు రాజ వంశీయురాలిగా కూడా అందరికీ తెలుసు.ఈమె ముత్తాత ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.

సైఫ్ అలీ ఖాన్

Telugu Actors Dynasty, Kingdoms, Dynasty Actors, Krishnam Raju, Nawabali, Prabha

హీరో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా రాజ వంశానికి చెందిన వ్యక్తి.ఇతడి తాత నవాబ్ అలీ ఖాన్ పటౌడి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజులు.ఈయన క్రికెటర్ గా కూడా అందరికీ పరిచయస్తులే.ఇప్పటికి వారికి అక్కడ రాజసంస్థానాలు ఉన్నాయట.  సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఉంటున్నా ప్యాలెస్ చూస్తే చాలు ఆయన ఏ రేంజ్ లో ఇప్పుడు జీవిస్తున్నారోఅర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్

Telugu Actors Dynasty, Kingdoms, Dynasty Actors, Krishnam Raju, Nawabali, Prabha

కృష్ణంరాజు అలాగే ప్రభాస్( Prabhas ) ఇద్దరు కూడా రాజు వంశీయులే.ఇక ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. మొగల్తూరు లో వెళ్లి సంస్థానం ఇప్పటికీ ఉంది.

వారికి ప్యాలెస్ కూడా ఉంది.మొగల్తూరులో ప్రభాస్ పేరు చెబితే చాలు అందరూ ఊగిపోతూ ఉంటారు అంతలా ఆ వీరిని వీరి కుటుంబాలని అక్కడ వారు అభిమానిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube