ఈ సినీ సెలబ్రిటీస్ అందరూ రాజుల కుటుంబానికి చెందినవారు !
TeluguStop.com
గొప్ప గొప్ప వంశాలలో పుట్టిన వారందరూ కూడా గొప్పగానే బ్రతుకుతారు అలాగే వారి రాయల్ లుక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి వారు చేసే ప్రతి పనిలో రాయల్ నేచర్ కనిపిస్తూనే ఉంటుంది.
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన సినీ రంగంలో కూడా కొంతమంది రాజవంశస్తులు ఉన్నారు.
అది కాకుండా వారు స్టార్ సెలబ్రెటీస్ గా కూడా కొనసాగుతున్నారు.మరి ఆ రాజ వంశస్థులు ఎవరు? ఏ వంశానికి చెందినవారు ? వారి ప్రస్తుత సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleఅదితి రావు హైదరి/h3p """/" /
కొన్ని తెలుగు సినిమాలలో నటించిన అదితి( Aditi Rao Hydari ) ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది.
సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ అమ్మడు.హిందీ చిత్ర సీమలో ఆమె చాలా సినిమాల్లో నటించింది.
ఇక ఆమె ఇటీవల నటించిన హీరామండి సినిమా నటిగా ఆమెకు ఒక గొప్ప స్థాయిని తీసుకొచ్చింది.
ఈమె రా కేవలం నటిగానే కాదు రాజ వంశీయురాలిగా కూడా అందరికీ తెలుసు.
ఈమె ముత్తాత ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.h3 Class=subheader-styleసైఫ్ అలీ ఖాన్/h3p """/" /
హీరో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా రాజ వంశానికి చెందిన వ్యక్తి.
ఇతడి తాత నవాబ్ అలీ ఖాన్ పటౌడి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజులు.
ఈయన క్రికెటర్ గా కూడా అందరికీ పరిచయస్తులే.ఇప్పటికి వారికి అక్కడ రాజసంస్థానాలు ఉన్నాయట.
సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఉంటున్నా ప్యాలెస్ చూస్తే చాలు ఆయన ఏ రేంజ్ లో ఇప్పుడు జీవిస్తున్నారోఅర్థం చేసుకోవచ్చు.
H3 Class=subheader-styleప్రభాస్/h3p """/" /
కృష్ణంరాజు అలాగే ప్రభాస్( Prabhas ) ఇద్దరు కూడా రాజు వంశీయులే.
ఇక ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు.మొగల్తూరు లో వెళ్లి సంస్థానం ఇప్పటికీ ఉంది.
వారికి ప్యాలెస్ కూడా ఉంది.మొగల్తూరులో ప్రభాస్ పేరు చెబితే చాలు అందరూ ఊగిపోతూ ఉంటారు అంతలా ఆ వీరిని వీరి కుటుంబాలని అక్కడ వారు అభిమానిస్తూ ఉంటారు.
భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!