ప్రమోషన్స్ లేకుండా 1000 కోట్ల కలెక్షన్లు.. ప్రభాస్ క్రేజ్ కు ఏ హీరో సాటిరారుగా!

ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898AD ) మూవీ బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ మొత్తం గ్రాస్ కలెక్షన్లు కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు చూపిస్తుండటంతో మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

 Prabhas Is The Only Hero Who Have 1000 Crores Collections Movies Details, Prabha-TeluguStop.com

ప్రమోషన్స్ లేకుండా 1000 కోట్ల కలెక్షన్లు సాధించడం ప్రభాస్ కే సాధ్యమని చెప్పవచ్చు.

ప్రభాస్ క్రేజ్ కు ఏ హీరో సాటిరారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత వచ్చిన క్రేజ్ ను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభాస్ ఒకవైపు వరుస హిట్లు సాధిస్తూనే మరోవైపు వేగంగా సినిమాలు చేయడం ద్వారా ప్రశంసలను అందుకుంటున్నారు.

Telugu Kalki Cr, Kalki Ad, Kalki, Nag Ashwin, Prabhas, Prabhas Craze, Prabhas Ka

ప్రభాస్ తప్ప ఇలాంటి అరుదైన ఫీట్లను అందుకునే హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువగానే ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభాస్ సినిమాలు( Prabhas Movies ) తొలిరోజు 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.

Telugu Kalki Cr, Kalki Ad, Kalki, Nag Ashwin, Prabhas, Prabhas Craze, Prabhas Ka

ఒక్కో మెట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభాస్ వరుస విజయాలను అందుకుంటూ ఉండటం గమనార్హం.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ప్రభాస్ మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచేస్తున్నాయని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభాస్ లార్జర్ దన్ లైఫ్ పాత్రలతో ప్రేక్షకులను మరింత మెప్పించాలని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube