నాగార్జున అనుష్క కాంబినేషన్ లో ఏకంగా ఇన్ని సినిమాలొచ్చాయా.. అస్సలు నమ్మలేరుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున( Nagarjuna ) అనుష్క ( Anushka ) కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.

 Nagarjuna Anushka Combination Movies Details, Nagarjuna, Anushka, Nagarjuna Anus-TeluguStop.com

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క కెరీర్ మొదలైంది.ఈ సినిమా అనుష్క తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.

సూపర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో హిట్ కాకపోయినా ఈ కాంబినేషన్ మాత్రం రిపీట్ అయింది.

సూపర్,( Super ) డాన్,( Don ) రగడ,( Ragada ) ఢమరుకం, ఓం నమో వెంకటేశాయ సినిమాల్లో నాగ్ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించారు.

ఊపిరి సినిమాలో అనుష్క గెస్ట్ రోల్ లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.కింగ్,( King ) కేడీ,( Kedi ) సోగ్గాడే చిన్నినాయన సినిమాలలో మాత్రం అనుష్క సాంగ్స్ లో మెరిశారు.

సైజ్ జీరో సినిమాలో మాత్రం నాగార్జున గెస్ట్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు.నాగార్జున అనుష్క కాంబోలో ఏకంగా 10 సినిమాలు వచ్చాయి.

Telugu Anushka, Damarukam, Don, Kedi, Kubera, Nagarjuna, Ragada-Movie

నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాలో( Kubera Movie ) నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్న నాగ్ కుబేర సినిమాతో కూడా హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.శేఖర్ కమ్ముల బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో కుబేర సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Anushka, Damarukam, Don, Kedi, Kubera, Nagarjuna, Ragada-Movie

నాగార్జున ఒక్కో సినిమాకు 14 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం అందుతోంది.సినిమా సినిమాకు నాగార్జున రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగ్ అనుష్క కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అనుష్క ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube