వామ్మో దీపికా కట్టిన ఈ చీర ఖరీదు అన్ని లక్షల.. అన్ని వేల గంటలు కష్టపడ్డారా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి దీపిక పదుకొనే( Deepika Padukone ) ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె తల్లి కాబోతున్నానని శుభవార్తను అభిమానులతో పంచుకున్నప్పటినుంచి ఇప్పటివరకు బయట కనిపించలేదు.

 Do You Know Deepika Padukone Saree Cost Details, Deepika Padukone, Kalki Movie,-TeluguStop.com

అయితే ఒక్కసారిగా ఈమె కల్కి సినిమా( Kalki Movie ) ప్రమోషన్ల కోసం బయటకు రావడంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.బేబీ బంప్( Deepika Padukone Baby Bump ) తో దీపికా కనిపించడంతో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా దీపిక ఆనంత్ అంబానీ రాధిక మర్చంట్ సంగీత వేడుకలు కూడా సందడి చేశారు.

Telugu Anantambani, Deepikapadukone, Kalki, Purpul-Telugu Top Posts

ఇక ఈ కార్యక్రమంలో చీరలో మెరిసిన దీపిక చీరలో బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమె ధరించిన చీర ( Deepika Padukone Saree ) గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.పర్పుల్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడ్ శారీలో దీపిక ఎంతో అందంగా కనిపించారు.

అయితే ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అనే విషయాల గురించి నేటిజన్స్ ఆరా తీయాగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Telugu Anantambani, Deepikapadukone, Kalki, Purpul-Telugu Top Posts

చీర ఖరీదు ఏకంగా 1,92,000 అని తెలిసి షాక్ అయ్యారు.అంతేకాకుండా ఈ చీర పై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం చేతితో వేసినదని తెలుస్తుంది.ఇలా ఈ చీర తయారు చేయడానికి ఏకంగా 3 వేల 400 గంటల సమయం పట్టిందనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఈ చీర ఇంత ఖరీదు చేయడానికి ఈ చీరలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయానికి వస్తే.ఈ చీర లేబుల్ టోరానీ షెల్ఫ్‌ల నుండి డిజైన్ చేయబడింది.

ఈ చీర యొక్క ఫాబ్రిక్ ఆర్గాన్జా మరియు జెన్నీ సిల్క్ చే తయారు చేయబడింది.ఈ అరుదైన అందమైన చీరలో ముత్యాలు, జరీ మరియు తీగల అలంకరణలు చీరకు రెట్టింపు అందాన్ని తీసుకురావడంతో ఈ చీర ఖరీదు భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube