ఘట్టమేదైనా పాత్రేదైనా ప్రభాస్ దిగనంత వరకే.. భారీ సినిమాలకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ అయ్యారా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం 10 నుంచి 15 శాతం అనే సంగతి తెలిసిందే.అయినప్పటికీ టాలెంట్ తో చాలామంది ఈ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

 Star Hero Prabhas Amazing Talent Details Inside Goes Viral In Social Media , Sta-TeluguStop.com

ప్రభాస్ తో సినిమా తీసి సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ కావచ్చని చాలామంది దర్శకులు భావిస్తున్నారు.ప్రభాస్( Prabhas ) తో సినిమా అంటే బడ్జెట్ విషయంలో సైతం నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ సైతం వేగంగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

ఘట్టమేదైనా పాత్రేదైనా ప్రభాస్ దిగనంత వరకే అని సోషల్ మీడియా ( Social media )వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కు తగ్గ సీన్స్ సినిమాల్లో ఉంటే సినిమాలు మాత్రం ఊహించని రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.మాస్ హీరో అయినా, పౌరాణిక పాత్ర అయినా, పీరియాడికల్ డ్రామా ( periodical drama )అయినా, ఫుల్ యాక్షన్ మూవీ అని అయినా ప్రభాస్ ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తున్నారు.

Telugu Prabhas-Movie

ప్రభాస్ డేట్స్ కు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు.సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పారితోషికాన్ని ఈ స్టార్ హీరో అందుకుంటున్నారు.ప్రభాస్ నటించడం వల్ల యావరేజ్ సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లు అయిన సందర్భాలు ఉన్నాయి.ప్రభాస్ సినిమాలలో చాలా సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం.

ప్రభాస్ డైలాగ్ డెలివరీకి సైతం ఫ్యాన్స్ ఉన్నారు.

Telugu Prabhas-Movie

ప్రభాస్ మాత్రమే కొన్ని పాత్రలను అద్భుతంగా పోషించగలరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రాజు పాత్రలో ప్రభాస్ నటించినంత అద్భుతంగా ఎవరూ నటించలేరు.“కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్” అనే డైలాగ్ నిజమేనని ప్రభాస్ కటౌట్ ను చూస్తే అనిపిస్తుంది.ప్రభాస్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంచనాలను మించి పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube