సినిమాలు ఫ్లాప్ అయితే ఈ డైరెక్టర్స్ ఎలా కవర్ చేశారో తెలిస్తే ..!

ఏదైనా సినిమా విజయం లేదా పరాజయం అనేది ప్రేక్షకుడి చేతిలో ఆధారపడి ఉంటుంది.సినిమా తీయడం మాత్రమే డైరెక్టర్ వంతు దాని జడ్జ్ చేయడం ప్రేక్షకుల వంతు.

 These Flop Movies Are Covered By Directors , Adipurush , Leo , Lal Salaam ,-TeluguStop.com

ఓటమి వచ్చిన లేదా విజయం దొరికిన దాన్ని ఒక గుణపాఠం లేదా ఒక పాఠం లాగా తీసుకుని మరొక అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తే బాగానే ఉంటుంది కానీ తాము చేసిన పనే గొప్పది అన్నట్టుగా కవర్ చేసుకుంటేనే ట్రోలింగ్ అనేది గట్టిగా సాగుతుంది.అలా కొంతమంది డైరెక్టర్ లో ఎలా కవర్ చేశారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఆ వివరాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లాల్ సలాం

రజనీకాంత్ కూతురు దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలాం( Lal Salaam ) అనే ఒక సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమాలో 22 నిమిషాల గెస్టు అనే పేరుతో రజనీకాంత్ ఓ రోజు చేశారు అయితే సినిమా పరాజయం పాలయ్యాక కేవలం 20 నిముషాల ఫుటేజ్ డిలీట్ కావడంతో గెస్ట్ రోల్ కే తన తండ్రిని పరిమితం చేశాను అంటూ రజనీ కూతురు చాలా తెలివిగా కవర్ చేసే ప్రయత్నం చేసింది.

ఆది పురుష్

ప్రభాస్ హీరోగా రామాయణాన్ని తలకెక్కిస్తున్నాను అంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut )సినిమా గట్టిగా దెబ్బ కొట్టడంతో అబే రామాయణాన్ని తీయలేదు.కేవలం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాయి అది సినిమా తీశాను అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఫైటర్

పటాన్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అంతకన్నా ముందు ఫైటర్ ( Fighter )అనే ఒక సినిమాను తీశాడు.ఈ సినిమా ఫ్లాప్ అయింది.అయితే దానికి కవర్ చేసుకునే క్రమంలో అభిమానులపై మాటలు వదిలేశాడు సదరు డైరెక్టర్.కేవలం ఇండియాలో 98 శాతం మంది విమానం ఎక్కడని అందుకే వారికి ఆ సినిమా అర్థం కాలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

లియో

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా లియో( Leo ) అనే సినిమా తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది దాని కవర్ చేసుకునే ప్రయత్నంలో లోకేష్ ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్టోరీ అంత ఫేక్ అండ్ చెప్పి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube