యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సోలో హీరోగా నటించిన అరవింద సమేత విడుదలై దాదాపుగా ఆరు సంవత్సరాలు అవుతోంది.సోలో హీరోగా తారక్ నటించిన దేవర ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27న విడుదల కానుంది.
ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని తెలుస్తోంది. అరవింద సమేత( Aravinda Sametha Veera Raghava ) తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు 70 కోట్ల రూపాయలు కాగా ఆరేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిన నేపథ్యంలో దేవర సులువుగా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.

దేవర మూవీ( Devara movie ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఆర్.ఆర్.ఆర్ సినిమా సక్సెస్ తో తారక్ మార్కెట్ అంచనాలకు మించి పెరిగిందనే సంగతి తెలిసిందే.దేవర 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.దేవర సినిమా ఎంతోమంది జీవితాలను డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో కీలకం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమా తారక్ కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.దేవర సినిమా విడుదలైతే థియేటర్లు కూడా కళకళలాడుతాయనే సంగతి తెలిసిందే.దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
దేవర సినిమా ఫ్యాన్స్ కు సైతం స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమా సెకండ్ సింగిల్, ఇతర అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగానే ఎదురుచూస్తుండటం గమనార్హం.
దేవర సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.దేవర నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.







