టీ కాఫీలు మానేసి రోజు ఉదయం ఈ వాటర్ తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు!

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో దాదాపు అందరికీ ఉంటుంది.టీ, కాఫీ వంటి పానీయాలు డేను ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి సహాయపడతాయని భావిస్తుంటారు.

 If You Drink This Water In The Morning You Will Lose Weight Quickly Details, We-TeluguStop.com

అయితే ఆరోగ్యపరంగా టీ, కాఫీ వంటి పానీయాల వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమి ఉండవు.కానీ టీ, కాఫీలు( Tea, Coffee ) మానేసి ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను రోజు ఉదయం కనుక తీసుకుంటే వెయిట్ లాస్ తో( Weight Loss ) సహా అనేక ఆరోగ్య లాభాలు పొందుతారు.

మరి ఇంతకీ ఆ వాటర్ ఏంటి.ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Coffee, Fennel Seeds, Tips, Healthy, Latest, Lemon, Turmeric-Telugu Healt

ముందుగా స్టవ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక‌ గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు లెమన్ స్లైసెస్,( Lemon Slices ) వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు,( Fennel Seeds ) పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసుకొని పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Coffee, Fennel Seeds, Tips, Healthy, Latest, Lemon, Turmeric-Telugu Healt

రోజు ఉదయం ఈ వాటర్ ను తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వారికి ఈ వాటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

నిత్యం ఈ వాటర్ తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబ‌డతారు.అలాగే ఈ వాటర్ తో రోజును ప్రారంభించడం వల్ల మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.

ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

సోంపు, ప‌సుపు, లెమ‌న్ స్లైసెస్ వేసి మ‌రిగిన వాటర్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.అంతేకాదు ఈ వాటర్ ను నిత్యం తాగడం వల్ల గుండె పోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన‌ జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube