టీ కాఫీలు మానేసి రోజు ఉదయం ఈ వాటర్ తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు!
TeluguStop.com
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో దాదాపు అందరికీ ఉంటుంది.
టీ, కాఫీ వంటి పానీయాలు డేను ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి సహాయపడతాయని భావిస్తుంటారు.
అయితే ఆరోగ్యపరంగా టీ, కాఫీ వంటి పానీయాల వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమి ఉండవు.
కానీ టీ, కాఫీలు( Tea, Coffee ) మానేసి ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను రోజు ఉదయం కనుక తీసుకుంటే వెయిట్ లాస్ తో( Weight Loss ) సహా అనేక ఆరోగ్య లాభాలు పొందుతారు.
మరి ఇంతకీ ఆ వాటర్ ఏంటి.ఎలా తయారు చేసుకోవాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు లెమన్ స్లైసెస్,( Lemon Slices ) వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు,( Fennel Seeds ) పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి. """/" /
రోజు ఉదయం ఈ వాటర్ ను తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.
దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వారికి ఈ వాటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
నిత్యం ఈ వాటర్ తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.అలాగే ఈ వాటర్ తో రోజును ప్రారంభించడం వల్ల మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.సోంపు, పసుపు, లెమన్ స్లైసెస్ వేసి మరిగిన వాటర్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.అంతేకాదు ఈ వాటర్ ను నిత్యం తాగడం వల్ల గుండె పోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.
అఖండ 2 తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తా…. నన్ను చూసి నాకే పొగరు: బాలకృష్ణ