జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమా మీద చాలామంది అభిమానులు ఇప్పటికే చాలా అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది సరైన క్లారిటీ లేదు.కానీ ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తోనే ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి.
ఇక ఈ సినిమాతో ఎన్టీయార్ భారీ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన క్షణం కూడా తీరిక లేకుండా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

ఇక కొరటాల శివ కూడా తనని తన ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశ్యం లో ఉన్నాడు.కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ చేయాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ఇది రెండు పార్ట్ లుగా రాబోతుందంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.ఇక రెండో పార్ట్ కూడా ఈ సినిమా రిలీజ్ తర్వాతే ఉంటుందా లేదంటే కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తారా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.

అయితే ఈ సినిమా సక్సెస్ ని బట్టి సెకండ్ పార్ట్ ని డిజైన్ చేసుకుంటారేమో అని కూడా కొంతమంది అభిమానులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ సినిమా మీదనే చాలా భారీ ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా మీదనే ఎన్టీయార్ అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు…
.







