తెలుగు వారికి తీరని లోటు..: కేటీఆర్

విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు( Ramoji Rao ) చిహ్నంగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.తెలుగు పత్రికారంగంతో పాటు ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వచ్చారని తెలిపారు.

 There Is A Huge Deficit For Telugu People Ktr Details, Brs Working President Ktr-TeluguStop.com

తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపన పడేవారని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆయన కన్నుమూయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తీరని లోటని తెలిపారు.దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.ఆయన స్వయంకృషితో కష్టపడి ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube