రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళి.. షూటింగ్‎లకు సెలవు.!

తెలుగు పత్రికా రంగంలో పేరుగాంచిన రామోజీరావు మృతికి టాలీవుడ్( Tollywood ) నివాళి అర్పించింది.ఈ మేరకు రేపు షూటింగ్ లకు ఫిల్మ్ ఛాంబర్ సెలవు ప్రకటించింది.

 Tollywood's Tribute To Ramoji Rao's Death.. Holiday For Shootings , Ramoji Rao ,-TeluguStop.com

రామోజీరావు మృతికి సంతాపంగా రేపు షూటింగ్ లకు సెలవని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్( Film Chamber Secretary Damodar Prasad ) తెలిపారు.రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వెల్లడించారు.

ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, కేసీఆర్, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube