టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనుండగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.గేమ్ ఛేంజర్ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ రామ్ చరణ్ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.బాబాయ్ కాళ్లకు రామ్ చరణ్ నమస్కరించగా రామ్ చరణ్ సంస్కారానికి ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ గ్రేట్ అని అభిమానులు చెబుతున్నారు.రామ్ చరణ్ పారితోషికం ప్రస్తుతం 125 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి ఈ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ చరణ్ అద్భుతమైన కథలను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రామ్ చరణ్ ఇప్పటికే ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా రామ్ చరణ్ సినిమాలకు బాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్నారు.రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటితే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.
చరణ్ కు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.







