కథ కథనాలే కాదు ఎలివేషన్స్ కూడా వేరే లెవెల్.. దేవరపై ఆయన అంచనాలు పెంచాడుగా!

టాలీవుడ్  హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

 Noted Actor Makes Interesting Comments On Jr Ntr Devara Output, Devara, Ajay, Nt-TeluguStop.com

ఈ పాన్ ఇండియా మూవీ చివరి దశకు చేరుకుంది.కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.ఇకపోతే తాజాగా నటుడు అజయ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కథ, కథనాలు పరంగా ఎలివేషన్స్ కానీ పరంగా కానీ దేవర( Devara) ది బెస్ట్ గా ఉండబోతుంది అని అలాగే ఈ ఏడాదిలో రానున్న సినిమాల్లో కూడా ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అని తాను తెలిపారు.

ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.

కాగా తారక్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2( War 2 ) లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీపై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు తారక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube