స్టార్ హీరో నిఖిల్( Nikhil ) కు ఈ జనరేషన్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.నిఖిల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది.
తాజాగా నిఖిల్ మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఏపీలోని చీరాలలో( cheerala in ap ) గత కొన్నేళ్లుగా ఒక ఆలయం మూసి ఉండటంతో పాటు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
తాజాగా హీరోగా నిఖిల్ ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించడంతో పాటు ఆలయ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను తీసుకున్నాడు.ఆలయం తిరిగి తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు అభిమానాన్ని చాటుకున్నారు.
నిఖిల్ పై గ్రామస్తులు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.నిఖిల్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.నిఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సత్తా చాటాలని సంచలనాలను సృష్టించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.నిఖిల్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సాధించి ఎన్నో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యంగ్ హీరో నిఖిల్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.నిఖిల్ సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.నిఖిల్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.నిఖిల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.నిఖిల్ స్వయంభూ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.