రాజన్న ఆలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకల సందర్భంగా ఈరోజు ఈఓ కార్యాలయం పైన జాతీయ జెండా ఆలయ ఈఓ రామకృష్ణ ఆవిష్కరించారు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన గౌరవం వందనాన్ని ఈఓ స్వీకరించారు.
తదనంతరము సంస్కృత విద్యా సంస్థల లో జాతీయ జెండా ఆలయ ఈఓ రామకృష్ణ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ సిబ్బందితోపాటు ఎస్పీఎఫ్ హోంగార్డులు వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.