రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal ) చెక్కపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి 30 వార్షికోత్సవం పునస్కరించుకొని వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా( Karimnagar District ) గ్రామీణ స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మరణించిన సీనియర్ క్రీడాకారుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు







