ఈ సెలబ్రిటీస్ గురించి చాలా తక్కువ అంచనా వేసాము.. మాములు ట్యాలెంట్ కాదు కదా !

తెర మీద కనిపించే నటీనటులు అందరూ కేవలం నటనకే ప్రియారిటి ఇస్తారు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.వారి వ్యక్తిగత జీవితం లో ఉండే అనేక విషయాలు తెర వెనకే ఉండిపోతాయి.

 Tollywood Stars Hidden Talents Laya Sudheer Babu Prem Rakshith Details, Tollywoo-TeluguStop.com

చాలా ఏళ్ల తర్వాత ఆ విషయాలు ఒకసారి సోషల్ మీడియాలో తెలిస్తే ఎంతో సర్ప్రైజ్ అయిపోతుంటారు వారి అభిమానులు.అలా కొంతమంది సెలబ్రిటీస్ గురించి బయట ప్రపంచానికి తెలియని ఫాక్ట్స్ ఉన్నాయి.

అవి ఏంటి ఆ సెలబ్రిటీస్ ఎవరు ? వారి స్పెషల్ ట్యాలెంట్ ల గురించి మరింత లోతుగా ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Actors Hidden, Baahubali, Sudheer Babu, Laya, Laya Chess, Premrakshith, S

లయ( Laya ) హీరోయిన్ గానే మనందరికీ పరిచయం ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి ఒక అమెరికన్ డాక్టర్ తో పెళ్లయి లైఫ్ లో హ్యాపీగా సెకండ్ ఫేస్ ఎంజాయ్ చేస్తుంది.అయితే లయ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆమె నేషనల్ లెవెల్ చెస్ ఛాంపియన్ అని.ఏడుసార్లు ఆమె నేషనల్స్ లో పాటిస్పేట్ చేస్తే ఒక్కసారి గెలిచి మెడల్ సంపాదించుకుందట.అలా నేషనల్ లెవెల్ టెస్ట్ ఛాంపియన్ లయ గురించి బయట ప్రపంచానికి తెలియదు.ఇక హీరో కృష్ణ గారి అల్లుడు మహేష్ బాబుకి బావమరిది అయిన సుధీర్ బాబు( Sudheer Babu ) సైతం మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్( Badminton Player ) అనే విషయం ఎవరికీ తెలియదు.

Telugu Actors Hidden, Baahubali, Sudheer Babu, Laya, Laya Chess, Premrakshith, S

ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే తెలంగాణ ఆంధ్ర మరియు కర్ణాటకలో ఎన్నో బ్యాడ్మింటన్ టోర్నీలో అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నాయి ఆసక్తితో కెరియర్ మార్చుకున్నాడు.టాలీవుడ్ లో అనేక సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్( Prem Rakshith Master ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన నాటు నాటు పాటా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే కేవలం ఆయన డాన్స్ మాస్టర్ అని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఆయన బాహుబలి సినిమాలో( Baahubali ) అనేక యాక్షన్ సీక్వెన్సెస్ కి డైరెక్షన్ చేశారు.అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.డాన్స్ ఎంత బాగా చేయగలరు యాక్షన్ కూడా అంతే బాగా చేయగలరు ఈ మాస్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube