భార్యతో చివరి హాలిడే ప్లాన్ చేశాడు కానీ అంతలోనే అంతులేని విషాదం..??

కొన్నిసార్లు జీవితంలో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించాలని ప్రణాళిక వేసుకుంటే అవి చివరికి విషాదాంతంగా మిగులుతాయి.లండన్-సింగపూర్ విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడి ప్లాన్ కూడా ఇలా ఒక ట్రాజడీ అయిపోయింది.

 He Planned A Last Holiday With His Wife But It Was An Endless Tragedy, British C-TeluguStop.com

లండన్( London ) నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఆ విమానంలో 73 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు జాఫ్రీ కిచెన్ ( Geoffrey’s Kitchen )మంగళవారం మరణించాడు.ఈ ఘటన బోయింగ్ 777-300ER విమానంలో జరిగింది.

విమానం అకస్మాత్తుగా భారీ గాలివానతో పాటు ఎత్తులో వేగంగా దిగడంతో హార్ట్ ఎటాక్ వచ్చి మరణించాడని భావిస్తున్నారు.దీంతో విమానాన్ని అత్యవసరంగా థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.దీనివల్ల జాఫ్రీ మరణించడంతోపాటు 71 మంది ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ఘటన బోయింగ్ 777-300ER విమానంలో( Boeing 777-300ER aircraft ) జరిగింది.మరణించిన వ్యక్తి బ్రిటిష్ పౌరుడు అని అధికారులు తెలిపారు.అతని భార్య లిండా ( Linda )కూడా విమానంలోనే ఉంది.

గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.కొడుకు విండోస్ క్లీనింగ్ సంస్థకు యజమానిగా ఉన్నాడు.

కుమార్తె వేల్స్‌లో నివసిస్తున్నారు.

తన భార్యతో కలిసి సింగపూర్‌లో ఆరు వారాల హాలిడే ఎంజాయ్ చేయాలని జాఫ్రీ కిచెన్ విమానం ఎక్కాడు.అదే అతని లాస్ట్ డే హాలిడే జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాడు కానీ తన ప్రాణాలు పోతాయని అసలు ఊహించలేదు.స్థాపకుడు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ బహిరంగ క్షమాపణలు తెలిపారు.

దర్యాప్తులో పూర్తి సహకారం, ప్రభావిత ప్రయాణికులకు అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.సోమవారం రాత్రి 10:17 గంటలకు హీత్‌రూ నుంచి బయలుదేరిన విమానం బుధవారం మధ్యాహ్నం 3:45 గంటలకు థాయిలాండ్‌లో దిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube