టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఒకరు.కళ్యాణ్ రామ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడంపై దృష్టి పెడుతున్నారు.
కళ్యాణ్ రామ్ గత సినిమా డెవిల్ సినిమాకు( Devil Movie ) పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే.కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చింది.
కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) నాన్న అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.అయితే తన కొడుకును( Kalyan Ram Son ) కూడా కళ్యాణ్ రామ్ నాన్న అని పిలుస్తారని సమాచారం.
తన కొడుకులో కళ్యాణ్ రామ్ నాన్నను చూసుకుంటారని అందుకే ఈ విధంగా పిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ కు కథల పరంగా సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఫ్యాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని భోగట్టా.తారక్ అద్భుతమైన కథ దొరికితే కళ్యాణ్ రామ్ తో కలిసి నటించడానికి అభ్యంతరం లేదని చెబుతున్నారు.మరోవైపు బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు దసరాకు పోటీ పడతాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సితార బ్యానర్( Sithara Banner ) జూనియర్ ఎన్టీఆర్ కు క్లోజ్ అయిన నిర్మాతల బ్యానర్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఎన్టీఆర్ టాలెంట్ కు ఈ హీరో నంబర్ వన్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.100 కోట్ల పారితోషికం అందుకునే హీరోలలో తారక్ ఒకరని చెప్పవచ్చు.