వైరల్ వీడియో: అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఆలోచనలు.. పావురాలు పట్టుకోవడానికి మాస్టర్ ప్లాన్ చూసారుగా..

పక్షులను వల వేసి పట్టుకునే రోజులు పొయ్యాయి.ఇప్పుడు ఆలోచనలు మారుతున్నాయి.

 Man Prepares Amazing Trap To Catch Pigeons Video Viral Details, Viral Video, Soc-TeluguStop.com

అందుకు తగ్గట్టు కొత్తకొత్త ఆలోచనలు వస్తున్నాయి ప్రజలకు.అందుకు సంబంధించిన వీడియోను సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియో చూడడానికి కాస్త ఫన్నీగా ఉన్నప్పటికీ.ఈ ఐడియా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ సోషల్ మీడియా వినియోగదారు దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) షేర్ చేశారు.

మీరు వీడియోలో చూడగలిగినట్లుగా, ఓ పక్షి మెష్( Bird Mesh ) తయారు చేసాడు.అక్కడ ఏ ప్రత్యేకత ఉందని మీరు అనుకుంటున్నారా? ముందుగా గుంత తవ్వి దానిపై వల( Net ) లాంటిది ఉంచాడు.అక్కడ విత్తనాలు వేసి పక్షులకు( Birds ) మెష్ ఏర్పాటు చేసాడు.

గింజలు తినేందుకు వచ్చిన పావురాలు( Pigeons ) ఆహారం వెతుక్కుంటూ గుంతలోకి దూకుతున్నాయి.అనేక పావురాలు, అలాగే మరికొన్ని పక్షులు అక్కడ గింజలను తినడానికి వస్తాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్‌ గా మారింది.

ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆ వ్యక్తి ప్రతిభను మెచ్చుకోగా, మరికొందరు పక్షులను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 90 మిలియన్ల మంది పైగా వీక్షించారు.చాలా మంది తమ స్పందనలతో కామెంట్స్ చేశారు.

ఇది పక్షులకు తీరని ద్రోహం అని వినియోగదారుల్లో ఒకరు తన వ్యాఖ్యలో రాశారు.మరికొందరు అబ్బా ప్లాన్ అదుర్స్ గురూ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube