బాలీవుడ్ టాప్ 5 హీరోల స్థానాలను దక్కించుకోబోతున్న తెలుగు హీరోలు

బాలీవుడ్ మాత్రమే ఇండియన్ సినిమా అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి.బాహుబలి తర్వాత మన తెలుగు సినిమాస్ స్థాయి రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుందే తప్ప ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.

 Tollywood Top Heros Tunrs Bollywood Heros , Bollywood Heros, Tollywood Top Hero-TeluguStop.com

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే అది కేవలం తెలుగు సినిమా అనేంతగా పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి.ఇప్పటి వరకు బాలీవుడ్ లో టాప్ ఫైవ్ హీరోస్ గా ఉన్న వారి పరిస్థితి అధ్వానంగా ఉంది.

వారి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మన తెలుగు హీరోలు అంతా కూడా ఉర్రూతలుగుతున్నారు.అతి త్వరలో అంటే మరో రెండేళ్లలో బాలీవుడ్ టాప్ 5 హీరోల స్థానం పూర్తిగా పక్కకు వెళ్లిపోయి ఇండియన్స్ సినిమాలో టాప్ ఫైవ్ హీరోస్( Top five heroes ) అంటే మన తెలుగు హీరోలే నిలబడే పరిస్థితి వచ్చింది.

Telugu Allu Arjun, Bollywood Heros, Jr Ntr, Mahesh Babu, Prabhas, Ram Charan, To

అసలు ఏ సినిమా తీస్తే హిట్ అవుతుందో కూడా అర్థం కాలేని సిచువేషన్ లో బాలీవుడ్ హీరోలు ( Bollywood heroes )చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు.మనల్ని దాటి వెళ్లడం అనేది ఇప్పట్లో జరగదు.పైగా మన వాళ్ళు రోజుకొక కొత్త స్టోరీ తో బాలీవుడ్ పై దండయాత్ర చేస్తూ విజయాలను మూటగట్టుకుంటుంటే ఏ కథతో వెళ్లాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు బాలీవుడ్ హీరోలు.ఉదాహరణకు ఆమీర్ ఖాన్ నే తీసుకుంటే లాల్ సింగ్ చద్దా( Lal Singh Chadha ) పరాజయం పాలైన తర్వాత సంవత్సరం గడిచిపోయింది.

ఇప్పటికి ఏ సినిమా తీయాలో కూడా ఆయనకు అర్థం కావడం లేదు.అందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది.ఒక షారుఖాన్ లాంటి హీరోని పక్కన పెడితే బాలీవుడ్ హీరోల అందరి పని కూడా అయిపోయింది.

Telugu Allu Arjun, Bollywood Heros, Jr Ntr, Mahesh Babu, Prabhas, Ram Charan, To

ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోల స్థానానికి కైవసం చేసుకోవడానికి మన తెలుగు నుంచి ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు( Prabhas, Ram Charan, Jr.NTR, Allu Arjun, Mahesh Babu ) లాంటి హీరోలు క్యూ కడుతున్నారు.ప్రభాస్ ఇప్పటికే ఇండియన్ స్టార్ నెంబర్ వన్ హీరో అయిపోయాడు అల్లు అర్జున్ కూడా ఆ పుష్ప తో స్టార్ డం అందుకున్నాడు.

ఇప్పుడు దాని సీక్వెల్తో మరోమారు బాలీవుడ్ పై దండయాత్ర చేయబోతున్నాడు.జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాతో తన స్థాయిని పెంచుకోగా ఇప్పుడు దేవర, వార్ 2 సినిమాలతో బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.

రామ్ చరణ్ సైతం తన గేమ్ ఛంజర్ తో బాలీవుడ్ ని మరోమారు టార్గెట్ చేశాడు.రాజమౌళితో మహేష్ బాబు తీయబోతున్న సినిమా ఖచ్చితంగా అందరి లెక్కలను సరి చేయబోతుంది.

ఇలా ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి హీరోల స్థానాన్ని మన అల్లు అర్జున్, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు క్లీన్ స్వీప్ చేసి ఆ స్థానాలను పొందబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube