ఏపీలో పోలింగ్ ఏజెంట్ల( Polling Agents ) నియామకంపై ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.పోలింగ్ ఏజెంట్ల నియామకం జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి( Presiding Officer ) వివరాలు ఇచ్చి విధులకు హాజరు కావచ్చని ఈసీ తెలిపింది.పోలింగ్ ఏజెంట్లకు పోలీస్, రిటర్నింగ్ అధికారి ఆమోదం అవసరం లేదని పేర్కొంది.
ఈ క్రమంలోనే పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్లుగా పని చేయవచ్చని ఈసీ వెల్లడించింది.